LIS Links Becoming More Social

Andhra Pradesh State Eligibility Test (AP SET) 2013 Paper I Answer Key

ANDHRA PRADESH STATE ELIGIBILITY TEST
(APSET - 2013)

State Eligibility Test (SET) for Assistant Professor / Lectureship

ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆదివారం (24-11-13) ఏపీసెట్ -2013 (స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫ‌ర్ అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్‌/ లెక్చర్‌షిప్‌) నిర్వహించింది. మొత్తం 27 స‌బ్జెక్టుల్లో జ‌రిగిన ఈ ప‌రీక్షలో 3 పేప‌ర్లు ఉంటాయి. రెండు, మూడు పేప‌ర్లు ఆయా సబ్జెక్టుల‌కు చెందిన‌వి కాగా మొద‌టి పేప‌ర్ అంద‌రికీ ఒక‌టే. వీటికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. వ‌ర్సిటీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి. పేప‌ర్ -1 (జ‌న‌ర‌ల్ పేప‌ర్ ఆన్ టీచింగ్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్‌) 'కీ'ని ఎనుగంటి సురేశ్ (పోటీప‌రీక్షల పుస్తకాల ర‌చ‌యిత‌), బి.విష్ణువ‌ర్ధన్ రెడ్డి (అక్షర స్టడీ స్కరిల్‌) రూపొందించారు.

Views: 788

▶ Reply to This

Replies to This Forum

Thank u very much sir ur vauleble information, and ii, iii paper key also send me thanku

RSS

© 2026   Created by Dr. Badan Barman.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service

LIS Links whatsApp